Home
Gas Leakage
Gas Leakage
-
"Gas Explosion: కరాచీ బిల్డింగ్‌లో గ్యాస్ లీకేజీ ఘటన.. పేలుడు వల్ల 16 మంది మృతి, 14 మందికి గాయాలు"
8 months agoGas Explosion: కరాచీలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో గ్యాస్ లీకేజీ వల్ల పేలుడు జరిగింది. ఆ ప్రమాదంలో 16 మంది మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. 14 మంది గాయపడ్డారు."గ్యాస్ లీకై పేలుడు.."
11 months agoవంటింట్లో సిలిండర్ నుంచి గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. గ్యాస్ స్టౌ వెలిగిస్తుండగా..అప్పటికే గ్యాస్ లీకై ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఓ మహిళ సజీవ దహనమవగా..కాపాడేందుకు య"Kokapet | కోకాపేటలోని ‘ఘర్’ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం.. ఆరుగురికి గాయాలు"
2 years agoKokapet | నగర శివారు ప్రాంతంలోని కోకాపేట ఘర్ బిల్డింగ్‌లోని ఓ రెస్టారెంట్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి."టిఫిన్ సెంటర్లో గ్యాస్ లీకై.. పేలుడు"
2 years agoషార్ట్‌సర్క్యూట్ కారణంగా ఫుడ్ కోర్టులోని ఓ టిఫిన్సెంటర్లో వంటగ్యాస్ లీకవ్వడంతో భారీ పేలుడు సంభవించింది. టిఫిన్ సెంటర్‌తో పాటుతో పక్కనే ఉన్న మరో మూడు దుకాణాలు దగ్ధమయ్యాయి."తెలంగాణ స్పైసీ కిచెన్‌లో భారీ పేలుడు"
2 years agoజూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్లో గ్యాస్ లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి హోటల్‌కు చెందిన కిచెన్ భవనం కుప్పకూలడంతో పాటు శిథిలాలు గాల్లోకి ఎగిరి సుమారు 100 మీటర్ల దాకా పడటంతో సమీపంలో ఉన్�"ల్యాబ్ రియాక్టర్లో గ్యాస్ లీకేజీ"
2 years agoచిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేను శుక్రవారం ఉద యం ఒక్కసారిగా దట్టమైన పొగలు కమ్మేశాయి. ఏం జరిగిందో తెలియని భయానక పరిస్థితి. పక్కనే శ్రీపతి ల్యాబ్ నుంచి ఆ పొగలు కమ్ముకొస్తున�"భార్యపై కోపంతో గ్యాస్ లీక్ చేసిన భర్త"
3 years agoగూడెప్పాడ్ స్టేజీ వద్ద ఆదివారం ఓ వ్యక్తి తన భార్యతో గొడవ పడి గ్యాస్ లీక్ చేయడంతో ఇల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. గూడెప్పాడ్‌కు చెందిన మహ్మద్ అక్తర్ పాషాకు తన భార్య నసీమాతో రెండు రోజుల క్రిత"Tragedy | గ్యాస్ సిలిండర్ లీక్ దుర్ఘటనలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య"
3 years agoTragedy | ఏపీలోని విశాఖ జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్ లీకై (Gas cylinder) ఒకే కుటుంబానికి నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటనలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు బుధవారం మరణించారు."Gas Leak | గ్యాస్ సిలిండర్ లీక్.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్రగాయాలు"
3 years agoGas cylinder leak | ఏపీలోని విశాఖ జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్ లీకై ఒకే కుటుంబానికి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు."ఫిలింనగర్ గ్యాస్ లీకేజీ ఘటనలో.."
3 years agoఫిలింనగర్లో గ్యాస్ లీకేజీ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ సైతం చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. సోమవారం తెల్లవారుజామున ఫిలింనగర్ పీఎస్ పరిధిలోని మహాత్మాగాంధీనగర్ బస్త"Gas Leakage | ఫుడ్ ఫ్యాక్టరీలో విషయువు లీకై.. ఐదుగురు కార్మికుల మృత్యువాత..!"
3 years agoGas Leakage | మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లాలో ఓ ఫ్యాక్టరీలో విషవాయువు లీకై ఐదుగురు కార్మికులు మృతి చెందారు. సాక్షి ఫుడ్ ప్రొడక్ట్స్‌కు చెందిన ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాదం జరిగిన సమయంలో పెద�"Gas Leakage | విషవాయువు పీల్చి 28 మందికి అస్వస్థత"
3 years agoGas Leakage | గుజరాత్ (Gujarat)లో విషవాయువు పీల్చి 28 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన భరూచ్ జిల్లాలోని జంబూసర్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది."Hyderabad | గ్యాస్ లీకేజీ ఘటనలో మరో ముగ్గురి మృతి"
3 years agoHyderabad | హైదరాబాద్ దోమలగూడలో భారీ అగ్నిప్రమాదం ఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు. ఈనెల 11న రోజ్ కాలనీలోని ఓ ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకేజీ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమై"Hyderabad | దోమలగూడలో భారీ అగ్నిప్రమాదం.. ఇల్లు దగ్ధం"
3 years agoHyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ దోమలగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ కావడంతో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది."అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ బాధితులకు పరిహారం చెల్లించాలి : పవన్‌కల్యాణ్"
4 years agocompensate|అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులకు పరిహారం చెల్లించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం















