Gas leakage | ఈఎంసీలో గ్యాస్ లీకేజ్ కలకలం.. ఇద్దరు యువకులకు అస్వస్థత
ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద యాసిడ్ గ్యాస్ లీకేజీ స్థానికులను భయభ్రాంతులను గురిచేసింది.
ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్ వద్ద యాసిడ్ గ్యాస్ లీకేజీ స్థానికులను భయభ్రాంతులను గురిచేసింది. షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాలో ఉండటం, జనసంచార ప్రదేశం కావడంతో ఈ వార్త ఒక్కసారిగా దహనంలా వ్యాపించింది. దీంతో అప్రమత్తమైన రూరల్ సీఐ ముష్కరాజ్ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరీక్షించారు.
అగ్ని మాఫక వాహనం రప్పించి చర్యలు చేపట్టారు. యాసిడ్ సంబంధిత ట్యాంకరు ఆ ప్రదేశంలో ఉంచడంతో అది కాస్త లీకైనట్లు స్థానికులు పేర్కొన్నారు. పక్కనే గ్యారేజీలో పనిచేస్తున్న ఇద్దరు యువకులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HMDA | భూములను అమ్మడమే రేవంత్ రెడ్డి ప్రజాపాలన? : ఎమ్మెల్యే కృష్ణారావు
Aakasamlo Oka Tara | బాక్సాఫీస్ వద్ద దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ జోరు.. మంగళవారం కూడా అదిరిపోయే వసూళ్లు!
సూర్యాపేటలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
Miss Universe | విశ్వసుందరిగా ప్యూర్టో రికో భామ.. మిస్ యూనివర్స్ 2026 విజేతగా నిలిచిన జెన్నిఫర్ బారెటో
Bandla Ganesh | బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఫిర్యాదుదారుడి కీలక ప్రకటనతో ఊరట!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

