పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేయడం జరుగుతుందని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్ష�
గ్రామం నుండి పెద్ద గ్రామ పంచాయతీ, పెద్ద గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా రూపాంతరం చెందినా స్థానికుల కూరగాయల సమస్య దశాబ్దాలుగా వెంటాడుతూనే ఉంది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉన్నాయ
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు ఎందుగల సర్వే నంబర్ 142 భూమి వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఒకపక్క మండల రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వ భూమిగా ప్రకటిస్తున్నప్పటికీ. సదరు భూమిపై తమకే సర్వ�
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై గత కొద్ది సంవత్సరాల నుండి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కోట్లాది విలువైన భూములను స్వాధీనం చేసుక�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్ ) రెండవ విడత ప్రక్రియ ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీలో శరవేగంగా సాగుతుంది. సార్ మొదటి దశ మ్యాపింగ్ ప్రక్రియలో పాలేరు నియోజకవర్గం జిల్లాలో మొదటి స్థానం, రాష్ట్రం�
ప్రభుత్వం నూతనంగా అందించబోయే చేయూత పింఛన్లలో ఏ ఒక్క అర్హుడు మిగులొద్దని, అదే సమయంలో అనర్హులకు అవకాశం కల్పించవద్దని ఏదులాపురం మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ పి.అనిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఏద
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన జంక్షన్లు డెత్ స్పాట్ సెంటర్లుగా మారుతున్నాయి. దీంతో ప్రతిరోజు ఏదో ఒక సెంటర్లో రోడ్డు ప్రమాదం జరగడం అభంశుభం తెలియని వ్యక్తులు మృత్యువాత పడటం సర్వ
విపత్తులు ఎలాంటి సమయంలో, ఏ రూపంలో వచ్చిన ఆ సమయంలో అప్రమత్తత చాలా ప్రధానమని ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళా ఇంజ�
ఏదులాపురం మున్సిపాలిటీ సుందరీకరణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 26, 27వ వార�
ఈ నెల 14వ తేదీన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని టివి రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రె
పై ఫొటోలో కనిపిస్తున్న ఈ దృశ్యం చూడడానికి షరా మామూలే అనిపించవచ్చు. కానీ కాస్త లోతుగా మానవీయ కోణంలో ఆలోచన చేస్తే భావితరాల పశు సంపద మనుగడకు ఎంత విఘాతం కలుగుతుందో అర్థమవుతుంది. ఒకవైపు మున్సిపల్ అధికారులు �
మాకు ఇంటి నంబర్ ఇప్పించండి ఏటా ఇంటి పన్ను కడుతాం బాబు అని మొరపెట్టుకున్నా సదరు నిరుపేదల ఇబ్బందులను పట్టించుకునే నాథుడు ఏదులాపురం మున్సిపాలిటీలో కరువయ్యాడు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి �
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు..
ఏదులాపురం మున్సిపాలిటీలో పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు రూ.750 పోస్టల్ ప్రమాద బీమాను మున్సిపాలిటీ నుండే కట్టించాలని ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు శుక్రవ
ఇటీవల నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా ఎస్సీ మహిళకు అవకాశం దక్కింది. శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయా మున్సిపాలిటీ కార్పొరేషన్లు, వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. అందులో