దుండిగల్, జూన్ 23: రూ.లక్షల విలువైన గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని ఓ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మేడ్చల్ డీసీపీ కోటి�
Nizamabad Crime | నిజామాబాద్ నగరంలో గంజాయిని విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు పట్టుకుని 230 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు నగర సీఐ శ్రీనివాస రాజ్ వెల్లడించారు.
ఓయో రూమ్ కేంద్రంగా గంజాయి విక్రయాలు జరుపుతున్న వ్యక్తిని శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓయో రూంలో నిందితుడి వద్ద నుంచి రూ.లక్ష విలువ చేసే 4కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. శంష�
ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 104 కేజీల గంజాయిని ఖమ్మం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టణంలోని ఇందిరాకాలనీ జీసీసీ కార్యాలయం వద్ద మాటు వేసి గురువారం �
Ganja seize | ఖమ్మం జిల్లా భద్రచలంలోని కూనవరం ఆర్టీఏ చెక్ పోస్టు వద్ద ఎక్సైజ్ అధికారులు రూ. 37.60 లక్షల విలువగల గంజాయిని పట్టుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు.
Ganja Seize | గంజాయి సాగు, అక్రమరవాణాను అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా రహదారులపై వాహనాలను తనిఖీ చేస్తు గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు.
Ganja Seize | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 280 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. 7.44 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. రూ. 1.18 కోట్ల విలువ చేసే 594 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్�
హైదరాబాద్ : శంషాబాద్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మణికొండలో 21.2 కిలోల గంజాయిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. అయితే పంతులువారి శ్రవణ�