Ganja Seize | రాచకొండ పరిధిలో 280 కిలోల గంజాయి సీజ్.. ముగ్గురు అరెస్ట్
Ganja Seize | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 280 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
Ganja Seize | హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 280 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి తరలిస్తున్న రెండు కార్లతో పాటు మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన భోస్లే అబ మశ్చింద్ర(29), అవినాష్ శివాజీ రాథోడ్(19), సిద్ధ రామేశ్వర్ పూజారి(27) అనే ముగ్గురు యువకులు గంజాయిని ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తేలింది. ఒడిశాలో తేజ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
మహారాష్ట్రలో గంజాయి వ్యాపారం చేస్తున్న అజయ్ రాథోడ్ వద్ద మశ్చింద్ర, శివాజీ రాథోడ్, రామేశ్వర్ పూజారి పని చేస్తున్నారు. అజయ్ సూచనల మేరకు ఒడిశాకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేశారు. ఒడిశాకు చెందిన తేజ గంజాయిని పండిస్తూ, అవసరమైన వారికి విక్రయిస్తున్నాడు. ఇక ఒడిశా నుంచి సోలాపూర్‌కు గంజాయిని తరలిస్తుండగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎస్వోటీ పోలీసులు గుర్తించి సీజ్ చేశారు.
Sreeleela | శ్రీలీల బర్త్ డే ఫోటోలు.. వైట్ డ్రెస్ లో దేవకన్యలా మెరిసిపోతున్న శ్రీలీల
Aditi Rao Hydari | ఇదొక చెత్త విమానాశ్రయం.. బాలీవుడ్ నటికి యూకే ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

