e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Tags Farmers agitation

Tag: Farmers agitation

అమ‌రీంద‌ర్‌కు ప‌క్క‌లో బ‌ళ్లెంలా సిద్దూ

పంజాబ్ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్‌సింగ్‌కు మాజీ ఉప ముఖ్య‌మంత్రి, క్రికెట‌ర్ న‌వ‌జ్యోత్‌సింగ్ సిద్ధూ ప‌క్క‌లో బ‌ళ్లెంలా మారాడు. కెప్టెన్ ఏది మాట్లాడినా దానికి వ్య‌తిరేకంగా కౌంట‌ర్ ఇస్తున్నారు సిద్దూ.

26 న రైతుల బ్లాక్ డే.. 12 ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ద్ద‌తు

ఈ నెల 26 న రైతులు దేశ‌వ్యాప్తంగా బ్లాక్ డే చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. యునైటెడ్ కిసాన్ మోర్చాకు 12 ప్రతిపక్ష పార్టీల మద్దతు లభించ‌నున్న‌ది. కేంద్రం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకోవాలంటూ రైతులు డిమాండ్ చేస్తూ చేప‌ట్టిన ఆందోళ‌న‌లు ఆరు నెల‌లకు చేరుకున్నాయి.

అగ్రి చట్టాలను మంటల్లో వేసి రైతుల ‘హోలీ కా దహన్‌’

న్యూఢిల్లీ : గత కొన్ని నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో నిరసనలకు దిగిన రైతులు వినూత్నంగా హోలీ జరుపుకున్నారు.