SUV Falls Into Pothole | ఐదుగురు వ్యక్తులు ప్రయాణించిన ఎస్యూవీ రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద గుంతలో పడింది. నీటితో నిండిన ఆ గుంతలో ఒక పక్కకు అది పూర్తిగా ఒరిగిపోయింది. అయితే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రగా అధికార�
man Falls From 3rd Floor | ఒక వ్యాపారవేత్త ప్రమాదవశాత్తు బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. ఇది గమనించిన షాపు సిబ్బంది పరుగున అక్కడకు వెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Dalit official falls at DMK councillor's feet | దళిత ప్రభుత్వ అధికారి డీఎంకే కౌన్సిలర్ కాళ్లు పట్టుకున్నాడు. ఆమెను బతిమాలడంతోపాటు క్షమాపణ కోరాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Portion Of Ceiling Falls | స్కూల్ ఆడిటోరియం స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల్లో ఐదుగురు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Child Falls From Moving Bus | బస్సు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. దీంతో డోర్ వద్ద కూర్చొన్న మహిళ చేతిలోని బిడ్డ రోడ్డుపై పడింది. ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. పక్కనే కూర్చొన్న ఆమె సోదరుడు, అతడి ఒడిలో ఉన్న బాలుడు కూడా బస
School Roof Falls | ప్రభుత్వ స్కూల్లోని క్లాస్ రూమ్లో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. సిమెంట్ శిథిలాలు పడటంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Girl Falls From 12th Floor | ఒక తల్లి తన కుమార్తె అయిన చిన్నారితో కలిసి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. చెప్పులు వేసుకుంటున్న ఆమె చిన్నారిని షూ ర్యాక్పై కూర్చోబెట్టింది. అయితే దానిపైకి ఎక్కిన ఆ చిన్నారి అక్కడున్న కి�
Teen Biker Dies To Save Stray Dog | రోడ్డుపై ఉన్న కుక్కను ఢీకొట్టకుండా ఉండేందుకు ఒక బైకర్ ప్రయత్నించాడు. అయితే అదుపుతప్పిన స్కూటీ డ్రైనేజీ వైపు దూసుకెళ్లింది. అందులో పడిన యువకుడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో �
UP Couple On Honeymoon Missing | హనీమూన్ కోసం సిక్కిం వెళ్లిన ఉత్తరప్రదేశ్కు చెందిన జంట అదృశ్యమైంది. వారు ప్రయాణించిన కారు వెయ్యి అడుగుల ఎత్తు నుంచి నదిలో పడింది. నీటి ప్రవాహంలో ఎస్యూవీ కొట్టుకుపోయింది.
Pet Dog Falls Into Track | ఒక వ్యక్తి పెంపుడు కుక్కతో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే దానికి మెడకు ఉన్న బెల్ట్ జారిపోయింది. దీంతో ఆ కుక్క రైలు పట్టాల మధ్యలో పడిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వ�
Teacher On Way To School Dies | ప్రిన్సిపాల్తో కలిసి ఒక టీచర్ అతడి బైక్పై స్కూల్కు వెళ్తున్నది. ఒక లారీ చెట్టు కొమ్మను లాక్కెళ్లడంతో అది విరిగి వారిపై పడింది. ఈ ప్రమాదంలో ఆ టీచర్ మరణించగా ప్రిన్సిపాల్ గాయపడ్డాడు. ఈ సం�
Car crashes through wall | కారును పార్కింగ్ చేస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో రివర్స్ గేర్లో ఉన్న ఆ కారు పార్కింగ్ కాంప్లెక్స్ గోడను వెనుక నుంచి ఢీకొట్టింది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఆ కారు కింద పడింది.
Car Falls From Bridge | జీపీఎస్ నావిగేషన్ మ్యాప్ తప్పుగా చూపించడంతో నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి కారు కింద పడింది. అందులో ప్రయాణించిన ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు.
Woman Making Reel Falls | సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ప్రమాదకరంగా రీల్స్ చేస్తున్న యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరహా సంఘటన మరొకటి జరిగింది. ఒక మహిళ కొండపై ప్రమాదకరంగా రీల్ చేసింది. ప్రమాదవశాత్తు జారి లోయలోకి ప�
Water Tank Falls On Woman | వీధిలో నడుస్తున్న మహిళపై వాటర్ ట్యాంక్ పడింది. అయితే అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.