Home
Digital education
Digital education
-
"సమగ్ర డిజిటల్ విద్యాసంస్థగా పరిణామం చెందేలా కృషి : ప్రొ.ఘంటా చక్రపాణి"
5 months agoసమగ్రమైన అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకుని క్రమపద్ధతిలో అమలు చేయడం ద్వారా డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమగ్ర డిజిటల్ విద్యాసంస్థగా పరిణామం చెందే దిశలో ముందడుగు వేస్తోందని యూనివర్సిటీ వ"సర్కారు బడుల్లో డిజి‘డల్’ విద్య!"
1 year agoరాష్ట్రంలోని సర్కారు బడులకు పంపిణీ చేసి న డిజిటల్ ఉపకరణాలు మూ ణ్నాళ్లకే మూలనపడ్డాయి. పూర్తి గా వినియోగించకుండానే పాడైపోయాయి."Digital Education | డిజిటల్ చదువులకు ప్రతి విద్యార్థి సన్నద్ధం కావాలి : సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి"
1 year agoDigital Education | ప్రతి విద్యార్థి నేటి పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు డిజిటల్ చదువులకు సన్నద్ధం కావాలని టాస్క్ సీఓఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి సూచించారు."సర్కారు కాలేజీల్లో స్మార్ట్‌బోర్డులు.. 40కోట్లు వెచ్చించనున్న అధికారులు"
1 year agoరాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డిజిటల్ విద్యాబోధన అందుబాటులోకి రానున్నది. బ్లాక్‌బోర్డుల స్థానంలో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లను బోధనకు వినియోగించనున్నారు."స్కూళ్లలో ఏఐ ఆధారిత డిజిటల్ విద్య!"
2 years agoరాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత డిజిటల్ విద్యను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా తెలిపారు."డిజిటల్ బోధనకు తప్పని ఇబ్బందులు"
2 years agoప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ను అందించడం కోసం గత రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను కొన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టింది. కానీ నేటి ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యం వహించడంత�"భవిష్యత్తులో డిజిటల్ విద్యకు మరింత ప్రాధాన్యం"
3 years agoఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆధునిక విద్యావిధానాలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం అన్నారు."Mana Ooru Mana Badi | సర్కారు దిద్దిన చదువులు.. మన ఊరు-మనబడితో కార్పొరేట్‌కు దీటుగా స్కూల్ భవనాలు"
3 years agoనేటి విద్యార్థులదే రేపటి భవిష్యత్తు. విద్యాసంస్థలు రేపటి పౌరులను తయారుచేసే విజ్ఞాన కేంద్రాలు. భావిభారత పౌరుల సర్వతోముఖాభివృద్ధి తరగతి గదుల్లోనే రూపుదిద్దుకోవాలి. కానీ సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో తెల�"బడుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు"
4 years agoసర్కారు బడుల్లో డిజిటల్ విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు స్కూళ్లల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లను బిగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రస్తుతం 13,983 ప్యానళ్లను అందజేసేందుక�"సర్కారు బడికి కార్పొరేట్ హంగు.."
4 years agoప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకం.. మన ఊరు- మనబడి/ మన బస్తీ- మనబడి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, హాజరుతోపాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు క�"సకల వసతుల సర్కారు బడి"
4 years agoఇక్కడ కనిపిస్తున్న భవనం కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని బడి. నిన్న మొన్నటి వరకు అధ్వానంగా ఉండేది."మన ఊరు-మన బడి పనులను వేగవంతం చేయండి"
5 years agoరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక మన ఊరు-మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవ�"3 వేల స్కూళ్లలో డిజిటల్ విద్య"
5 years agoఅందుకు రూ. 300 కోట్లు ఖర్చు ఒక్కో బడికి 2 స్మార్ట్ క్లాస్రూంలు మొత్తం 6 వేల స్మార్ట్ క్లాస్రూంలు ‘మన ఊరు- మన బడి’లో అమలు హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్య స్వరూపాన్ని సమూలంగా మార్చేందుకు రాషతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!













