Lionel Messi : ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకడైన లియోనల్ మెస్సీ(Lionel Messi)కి అరుదైన గౌరవం లభించనుంది. అర్జెంటీనా లెజెండరీ ఆటగాడు డిగో మారడోనా(Diego Maradona)కు సైతం దక్కని గుర్తింపు ఈ ఫార్వర్డ్ ప్లేయర్‌కు దక్కనుంది.
మెస్సీ..మెస్సీ ఈ రెండు అక్షరాల పదంతో ప్రపంచ మొత్తం ఊగిపోతున్నది. ఆట కోసం ఈ నేలపై అడుగుపెట్టాడా అన్న రీతిలో కండ్లు చెదిరే ఆటతీరుతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన మెస్సీకి అందరూ నీరాజనం పడుతున్నారు.
Argentina | ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 2-1 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. కెరీర్లో 1000వ మ్యాచ్
Hand of God Football | 1986 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ డిగో మారడోనా హ్యాండ్ ఆఫ్ గాడ్ ఫుట్‌బాల్‌ను ఓ ఔత్సాహికుడు రూ.20 కోట్లకు వేలంలో దక్కించుకున్నాడు. 6 నెలల ముందు జరిగిన మారడోనా జెర్సీ రూ.75 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.
గువహటి : దివంగత లెజండరీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డియాగో మారడోనాకు చెందిన చోరీకి గురైన లగ్జరీ హెరిటేజ్ హబ్లట్ వాచ్‌ను దుబాయ్ పోలీసుల సమన్వయంతో అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసోం ముఖ్యమ