Neeraj Chopra | భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ 2025 ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఫైనల్ ఈ నెల ఆగస్టు 27, 28 తేదీల్లో స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో జరుగుతుంది. డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ నీరజ్ ఈ నెల
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు (Neeraj Chopra) మరోసారి నిరాశే ఎదురయింది. జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. టైటిల్‌కు సెంటీ మీటర్ దూరంలో నిలిచిపోయాడు.
ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌లో భారత అథ్లెట్ అవినాశ్ సాబ్లెకు నిరాశే ఎదురైంది. శుక్రవారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టిపుల్చేజ్లో సాబ్లె తొమ్మిదో స్థానం లో నిలిచాడు.
ఒలింపిక్స్ ముగిసిన కొద్దిరోజుల తర్వాత ప్రపంచ టాప్ అథ్లెట్లు అంతా మళ్లీ పోటీలకు సిద్ధమయ్యారు. బెల్జియంలోని బ్రస్సెల్స్ వేదికగా శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో అథ్లెట�
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ నెల 13, 14 తేదీలలో బ్రస్సెల్స్ (బెల్జియం) వేదికగా జరుగబోయే ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.
ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా.. డైమండ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. అమెరికా వేదికగా జరిగిన టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ బరిసెను 83.80 మీటర్ల దూరం విసిరాడు.
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా కొత్త చరిత్ర లిఖించాడు. జావెలిన్‌త్రోలో తనకు తిరుగులేదని ఘనంగా చాటిచెబుతూ ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌లో పసిడి వెలుగులు విరజిమ్మాడు. గురువారం అర్ధరాత్రి(భారత కాలమాన�
డైమండ్ లీగ్‌లో పసిడి వెలుగులు టైటిల్ గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు లాసానే: భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా నయా చరిత్ర లిఖించాడు. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన నీరజ్ ప్రతిష్ఠాత్మక డైమ�