బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో ఆడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మరో వివాదానికి తెర లేచింది. ప్రైవేట్ పవర్ డిస్కమ్ బోర్డులకు నలుగురు సభ్యులను ఆప్ ప్రభుత్వం నామినేట్ చేసింది. అయి�
భోజనం ప్లేట్లను తిరిగి వినియోగించాల్సి ఉండటంతో డీజే బృందం త్వరగా తినాలని క్యాటరింగ్ సిబ్బంది కోరారు. ఆ తర్వాత భోజనం చేసేందుకు వారు వేచి ఉన్నారు. మెల్లగా తింటున్న డీజే బృందంపై క్యాటరింగ్ సిబ్బంది మండి�
కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం రాజస్థాన్‌లో వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం బుధవారం ఈ కొత్త జంట ఢిల్లీ చేరుకుంది.విమానాశ్రయం వద్ద మీడియా మిత్రులను కలిసింది. ఈ సందర్భంగా
ఢిల్లీలోని కాంజావాల్ తరహాలో ఉత్తర ప్రదేశ్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కారు ఏకంగా పది కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో కారు కింద ఇరుక్కున్న వ్యక్తి మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయి
అదానీ గ్రూపు అక్రమాలకు సంబంధించి హిండెన్‌బర్గ్ నివేదికపై సమగ్ర విచారణ జరిపేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేయాలని లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్
కేంద్ర బడ్జెట్ కార్పొరేట్లకు మేలు చేసేలా ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సొంతూరుకే చెందిన స్నేహితుడంటే మరో మిత్రుడికి చాలా ఇష్టం. ఎంతలా అంటే, ప్రియనేస్తం అడగడమే తరువాయి.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని జాతి సంపదను యథేచ్ఛగా దోచిపెట్టేంతగా.
సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సుప్రీం కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో త్వరలోనే ఐదుగురి పేర్లను ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
కేంద్ర బడ్జెట్ జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా లేదని, కొన్ని రాష్ర్టాలకు ఓ రకంగా, మరికొన్ని రాష్ర్టాలకు మరోరకంగా ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు.
బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తుండగా బాలిక శరీరంపై రంధ్రాలు కనిపించాయి. వాటి లోపల ప్లాస్టిక్ కవర్లు ఉన్నట్లు గుర్తించారు.