Home
National
The Case Filed Challenging The Constitutionality Of The Ordinance Brought By The Center Regarding The Appointments And Transfers Of Government Officials In Delhi Will Be Assigned To The Constitution B
Delhi Ordinance | ఢిల్లీ ఆర్డినెన్స్ కేసు రాజ్యాంగ ధర్మాసనానికి కేటాయింపు
Delhi Ordinance | ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన కేసును రాజ్యాంగ ధర్మాసనానికి కేటాయించనున్నారు.
Delhi Ordinance | న్యూఢిల్లీ, జూలై 20: ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన కేసును రాజ్యాంగ ధర్మాసనానికి కేటాయించనున్నారు.
ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారిస్తుందని సీజేఐతో కూడిన ధర్మాసనం గురువారం వెల్లడించింది. దీనిపై మీ వైఖరి తెలియజేయాలంటూ గతంలోనే కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీపై అధికారం కోసం ఇటీవల కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఆర్డినెన్స్‌పై స్టే విధించడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

