WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో రికార్డు స్కోర్ కొట్టినా ఢిల్లీ క్యాపిటల్స్ కల సాకారమవ్వలేదు. తొలి కప్‌ను ఒడిసిపట్టాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉఫ్‌మనిపించింది.
WPL Final : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు శివమెత్తారు. వచ్చినవాళ్లు వచ్చినట్టు దంచేయగా డబ్ల్యూటీసీ టైటల్ పోరులో ఢిల్లీ రికార్డు స్కోర్‌తో చరిత్రకెక్కింది.
WPL Final : డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ పడింది. బౌండరీలతో చెలరేగుతున్న ఓపెనర్ షఫాలీ వర్మ(20)ను అరుంధతి రెడ్డి పెవిలియన్ పంపింది.
WPL Final : మూడుసార్లు ఆఖరి మెట్టుపై చతికిలపడిన ఢిల్లీ.. ఈసారి కప్‌ను ఒడిసిపట్టాలనే కసితో ఉంది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ పోరులో టాస్ గెలిచిన స్మృతి మంధాన బౌలింగ్ ఎంచుకుంది.
WPL Final : మహిళల ప్రీమియర్ లీగ్‌లో అంతిమ పోరుకు వేళైంది. రెండో సీజన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru)తో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) అమీతుమీకి తేల్చుకోనుంది. మూడుసార్లు ఫైనల్లో చతికిలపడిన ఢిల్లీ.. నాలుగ�
DCW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్లో ఓటమన్నదే ఎరుగని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఢిల్లీ క్యాపిటల్స్ చెక్ పెట్టింది. గత మ్యాచ్‌లో ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటూ భారీ విక్టరీ కొట్టింది.
DIW vs RCBW : మహిళల ప్రీమియర్ నాలుగో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు చూపిస్తోంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో అగ్రస్థానంలో ఉన్న ఆ జట్టు.. నవీ ముంబైలో చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింద
DCW vs RCBW : మహిళల ప్రీమియర్ నాలుగో సీజన్ రెండో డబుల్ హెడర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది.వందలోపే కుప్పకూలేలా కనిపించిన ఢిల్లీని ఓపెనర్ షఫాలీ వర్మ(62) విధ్వంస అర్ధ శతకంతో ఆదుకుంది.
DCW vs RCBW : మహిళల ప్రీమియర్ నాలుగో సీజన్ రెండో డబుల్ హెడర్‌లో ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడిన ఢిల్లీకి తొలి ఓవర్లోనే లారెన్ బెల్(2-5) షాకిచ్చింది.