Tirumala | తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు(TTD Officers) తెలిపారు.
Yadadri | రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాద్రాద్రిలో ఈ నెల 30న స్వామివారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలను అధికారులు రద్దుచేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ
Tirumala | తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామిదర్శనం చేసుకుంటే ఎంతో పుణ్య మని భావించే భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగు తుంది. నిన్న స్వామివారి 52,68
వారాంతంలో వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శనివారం రాత్రి సర్వదర్శనం భక్తు ల క్యూలైన్ కంపార్ట్మెంట్లు దాటి అక్టోపస్ భవనం సమీపంలోని ఔటర్ రింగ్‌రోడ్డు వర కు చేరుకున్