Cyclone Mandous | మాండూస్ తుఫాను వాయుగుండంగా మారిందని, మరో 12 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనిప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్‌లో మాండూస్ తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాలో తుఫాను తీవ్రత అధికంగా ఉంది.
మాండస్ తుఫాను తమిళనాడులో బీభత్సం సృష్టించింది. రాజధాని చెన్నైతో పాటు సమీప చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి.
Cyclone Mandous | తమిళనాడులో మండూస్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత అర్ధరాత్రి మామల్లపురం దగ్గర గంటకు 75 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకిన మండూస్ తుఫాను..
Chennai | మాండూస్ తుపాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రం అల్లాడిపోతోంది. తుపాను కారణంగా గురువారం నుంచి తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. చెన్నైలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల
Cyclone Mandous | ఆంధ్రప్రదేశ్‌కు మాండూస్ ముప్పు ముంచుకొస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాకా ఇది పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. ఆ తర్వాత క్రమంగా వాయువ్య దిశగా పయనిస్తున్న మాండూస్ త
Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండూస్ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాకా ఇది పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. ఆ తర్వాత క్రమంగా �
Cyclone Mandous | ఆంధ్రప్రదేశ్‌కు మాండూస్ ముప్పు ముంచుకొస్తున్నది. తుఫానుగా మారిన వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య మామల్లాపురం సమీపంలో తీరం దాటింది.
Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను ఇవాళ తెల్లవారుజామున తీవ్ర తుఫాన్‌గా రూపు మార్చుకుని తీరం వైపు దూసుకొస్తోంది. దాంతో భారత వాతావరణ కేంద్రం అధికారులు తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జా�
Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తీవ్ర తుఫానుగా మారింది. చెన్నైకి 440 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉన్నదని, శుక్రవారం ఉదయానికి కొంత బలహీనపడి తుఫాన్‌గా మారింది.
Cyclone Mandous | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ‘మాండూస్’గా నామకరణం చేశారు. ప్రస్తుతం తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు వైపుగా