దేశంలో బీఎఫ్.7 వైరస్ వ్యాప్తి చెందిందని వైద్యాధికారులు అప్రమత్తంగా ఉంటూ చికిత్సకు కావాల్సిన పరికరాలు, వెంటిలేటర్, ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉంచుకోవాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీ సూచించారు
బుదాపెస్ట్: యురోప్ దేశాలు మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసులతో సతమతం అవుతున్నాయి. పలు దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో హంగేరిలో మళ్లీ భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టా
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ కరోనా వైరస్ హడలెత్తించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్ కూడా దూసుకువెళ్తోంది. డెల్టా వైరస్ మ్యుటేషన్ చెందుతున్న తీరుపై అమ�
జెరూసలేం: ఇజ్రాయెల్లో మరోసారి కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్నది. ఈ నెల 2న ఆ దేశంలో రికార్డు స్థాయిలో 11,316 కరోనా కేసులు నమోదయ్యాయి. చాలా మంది ప్రజలు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు. ఆగస్ట్ 7 ను
వాషింగ్టన్: మంగోలియా, షీషెల్స్, బహ్రాన్ లాంటి దేశాల్లో చైనా వ్యాక్సిన్లను పంపిణీ చేశారు. కానీ ఇప్పుడు ఆ దేశాల్లో మళ్లీ వైరస్ కేసులు విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ను సంపూర్ణంగా నియంత్ర�
తమిళనాడులో మరో వారం లాక్డౌన్ పొడగింపు | తమిళనాడులో మరో వారం రోజుల పాటు ప్రభుత్వం లాక్డౌన్ను పొడగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ ఈ నెల 7న ఉదయం 6 గంటతో ముగియనుంది.
బెంగళూరు: కర్ణాటకలో సోమవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి రానుంది. రేపటి నుంచి కఠిన నిబంధనలు అమలు కానున్నాయి. 10రోజులుగా విధించిన జనతా కర్ఫ్యూతో కరోనా కట్టడి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ �
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందడ
పనాజీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. దేశ వ్యాప్తంగా ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. మరోవైపు చికిత్స కోసం కరోనా రోగులు భారీగా ఆసుపత్రులకు క్యూకడుతున్నారు. గ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మే 31 వరకు కేంద్రం పొడిగించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించి గతంలో
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 34.5 లక్షలు, యాక్టివ్ కేసుల సం�