TS Corona Update | తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 88,347 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 389 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
AP Corona Update | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఇవాళ 58,890 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1248 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Corona virus | ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 46,962 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 909 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.