Ts Corona Update : తెలంగాణలో తగ్గుతున్న కరోనా.. ఇవాళ ఎన్ని కేసులంటే.?
Ts Corona Update |

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కొత్తగా 231 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన బాధితుల్లో 453 మంది బాధితలు కోలుకున్నారు. వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,384 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం 6,54,989 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ్టివరకు మొత్తం 6,44,747 మంది కోలుకున్నారు. మొత్తం మరణాలు 3,858కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ నివేదినలో వెల్లడించింది. ఇవాళ మొత్తం 46,987 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

