AP Corona Update : ఏపీలో కొత్తగా 1,085 కరోనా కేసులు, 8 మరణాలు
AP Corona Update | ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు.. మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు.. మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 1085 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 1541 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇవాళ్టివరకు మొత్తం కరోనా కేసులు 20,02,340కి పెరిగాయి. మొత్తం 1973940 మంది కోలుకున్నారు. మరో 14,677 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,723కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 57,745 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

