విద్యావంతుడు, పట్టభద్రుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించగల బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి రేవంత్‌రెడ్డి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో చెప్పాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వార�
ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకం నిలిచిపోయిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
Etela Rajender | అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మాటలు తప్ప హామీల అమలు లేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాలు విసిరారు.
‘మాయదారి కాంగ్రెస్ వచ్చి మా అందరికీ కష్టాలు తెచ్చిపెట్టింది’ అంటూ కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇన్నాళ్లూ కర్షకులను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, అన్నదాతల కోసం ఆయన అహర్నిశలూ శ్రమించారని గ
YS Sharmila | ఉపాధ్యాయులు లేకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్తుండగా.. అప్పటికే అక్కడ వెయిట్ చేస్తున్న సహ విద్యార్థిని సదరు బాలికను తరగతి గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. నలుగురు యువకులు దాన్ని వీడ�
Harish Rao | హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. యూటీ చేస్తే మన హైదరాబాద్ మనకు దక్కదని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లేని తెలంగాణ.. తల ల�
ఈ నెల 20న జరిగిన లోక్‌సభ ఐదో విడత ఎన్నికలలో 62.2 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు తెలిపింది.
మూడు రోజుల్లో ధాన్యం మొత్తం లిఫ్ట్ చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కోరారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఔషధాల కొరత వేధిస్తున్నది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పంపిణీదారులు మందుల సరఫరాను నిలిపివేసినట్టు చెప్తున్నారు. దీంతో మందులు సరైన మోతాదులో దొరక�
Telangana | ‘సన్నరకం వడ్లు సాగుచేయండి’ అని కేసీఆర్ ప్రభుత్వం 2020లో ప్రకటించింది. అంతే.. అప్పట్లో కాంగ్రెస్ అనుకూల మీడియా తీవ్ర వ్యతిరేక వార్తలు గుప్పించింది. సన్నరకం సాగుతో రైతులకు పెట్టుబడి వ్యయం పెరిగిందని, �