KTR | తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ స్ఫూర్తితో కేసీఆర్ పదేండ్ల పాలన సాగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి కేసీఆర్ బలమైన �
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రకటించిన రుణమాఫీలో నేటికీ అడుగడుగునా చిక్కులే ఎదురవుతున్నాయి. జిల్లాలో రుణమాఫీ కోసం లక్షల్లో రైతులు ఎదురు చూస్తుండగా.. కేవలం వేల సంఖ్యలో మాత్రమే ఫలితం దక్కింది.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి (Thummilla Lift) నీటి విడుదలపై వివాదం ఏర్పడింది. మంగళవారం ఉదయం రాజోలి మండలంలోని తుమ్మిళ్ల లిఫ్టు మోటార్లను స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఆన్ చేసి నీళ్లు విడుదల చేశారు.
ఎన్నికల ముందు ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఇప్పుడు చేతులెత్తేస్తున్నది. మ్యానిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు ప్రకటించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరిట దరఖాస్త�
ఎందుకిట్లా అయ్యారని కేవలం మేధావుల గురించి ఆలోచించటం వల్ల ఉపయోగం లేదు. వారి విషయం మాత్రమే ఆలోచించటంతో సమాధానం కూడా దొరకదు. ఎందుకంటే వారిని పరిస్థితులు అట్లా తయారుచేస్తున్నాయి.
బీజేపీ దాని అనుబంధ సంస్థలు నిత్యం గోవుల గురించి, వాటి రక్షణ గురించి మాట్లాడతాయే తప్ప వాటికి సరైన దాణా సమకూర్చడంతో, వాటికి వచ్చే వ్యాధుల నుంచి రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సయో�
జమ్ము కశ్మీరుకు ప్రత్యేక హోదాను కల్పించిన రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసి ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్, పీడీపీ సోమవారం ‘బ్లాక్ డే’గా పాటించాయి.
Shivraj Singh Chouhan : కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతుల ప్రాణాలను బలిగొన్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజ్యసభలో పేర్కొన్నారు.
వివేక్‌కు అధికారమిస్తే కనీసం రైతుల బాధలు పట్టించుకున్నది లేదని, కనీసం అసెంబ్లీలో ముంపు బాధితుల గురించి మాట్లాడలేక పోయారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్ అన్నారు.
8 నెలల రేవంత్ పాలనలో పోలీసుల నిర్బంధకాండ నిత్యకృత్యమైంది. నిరుద్యోగ, ఉద్యోగవర్గాలను గడప దాటకుండానే అరెస్టు చేయడం ఒకవంతైతే, రోడ్లమీదకు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుంటూ పోలీసు వాహనాలు ఎక్కించి
బీఆర్ఎస్ సభ్యులను తిట్టడానికి, అవమానించడానికి, బెదిరించడానికి, కేసీఆర్ మీద ఏడ్వటానికి అసెంబ్లీ సమావేశాలను వాడుకున్నారని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో గాడితప్పిన శాంతిభద్రతలపై చర్చతో ఇటు శాసనసభ, అటు శాసన మండలి దద్దరిల్లిపోయాయి. 9రోజులపాటు జరిగిన సమావేశాల్లో రెండు రోజుల పాటు ఈ అంశంపై ఉభయసభల్లో హాట్‌హాట్ చర్చ జరిగింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తెలంగాణ పూర్తిస్థాయి శాసనసభ సమావేశాలు వ్యక్తిగత దూషణలు, దారిమళ్లింపు రాజకీయాలకు వేదికయ్యాయనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.