Minister Jagadish Reddy | బీజేపీ నాయకురాలు పాల్వాయి రజిని కుమారి కుమారి కుటుంబ సభ్యులను శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy)పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో రజనీకుమారి ఏకైక కుమార్తె ఐశ్వర్�
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో (Nilgiris district) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు (Tourist Bus) నీలగిరి ఘాట్ రోడ్డులోని కూనూర్ (Coonoor) సమీపంలో అదుపుతప్పి లోయలో (Gorge) పడిపోయింది. దీంతో ఎనిమిది మంది అక్కడ�
Minister Jagdish Reddy | జిల్లాలోని నాగారం మండలం ఫణిగిరి, అనంతారం గ్రామాలలో వివిధ కారణాలతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల కుటుంబాలను విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గురువారం పరామర్శించారు.
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (Sai Chand) మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణంపట్ల సంతాపాన్ని ప్రకటించారు.
CM KCR | మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి(Solipeta Ramachandra Reddy) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు (Chief Minister KCR ) సంతాపాన్ని ప్రకటించారు.
గ్రేహౌండ్స్ (Greyhounds) గురువు నారాయణసింగ్ భాటి (NS Bhati) మృతిపట్ల సీఎం కేసీఆర్ (CM KCR) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీఎం కేసీఆర్ పెద్దనాన్న కుమారుడు చక్రధర్‌రావు (రిటైర్డ్ ఉపాధ్యాయుడు) ఈ నెల 17న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా.. బుధవారం ఆయన కుటుంబసభ్యులను సీఎం సోదరి వెన్నమనేని వినోద, వెన్నమనేని పూర్ణచందర్
ప్రముఖ దర్శకులు కే.విశ్వనాథ్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమని అన్నారు. సినీ ప్రపంచంలో ఒక దిగ్గజమని చెప్పారు.
కళాతపస్వి కే. విశ్వనాథ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతీయ సినిమా ఒక జీనియస్‌ను కోల్పోయిందని చెప్పారు.