Ratan Tata | ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ రతన్ నోవల్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
Ratan Tata | భారతీయ పరిశ్రమలో అత్యంత ప్రముఖల్లో ఒకరైన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతిపట్ల వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం వ్యక్తంచేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Harish rao | బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి(Jitta Balakrishna Reddy) భౌతికకాయానికి మాజీ మంత్రి హరీశ్ రావు(Harish rao) నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Mamata Banerjee | ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సంతాపం వ్యక్తం చేశారు.
Ramoji Rao | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao) మరణం చాలా బాధాకరమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) అన్నారు.
Balakrishna | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao Death) మృతిపట్ల ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) సంతాపం వ్యక్తం చేశారు.
ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం తెలిపారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.
ఈనాడు గ్రూప్ అధిపతి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని చెప్పారు. పాత్రికేయ, సినీరంగంపై ఆయన చెరగని ముద్�
ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu) సంతాపం తెలిపారు. రామోజీ రావు ఒక వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ అన్నారు. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన ఆయన జీవితం న
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు.