Commonwealth Games : ఇప్పటికే నలుగురు పతకాలు సాధించగా.. 58 కిలోల విభాగంలో వింద్యారాణి దేవి సొరొఖాబామ్ (Bindyarani Devi Sorokhaibam) కంచుమోత మోగించింది.
Commonwealth Games : ఇప్పటికే మీరాబాయి చాను, రిషికాంత సింగ్, రాజా ముత్తుపాండీలు మెడల్స్ సాధించగా.. జ్ఞానేశ్వరీ యాదవ్ (Jnaneshwari Yadav) దేశానికి వెండి పతకం అందించింది.
Raja Muthupandi : కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్‌లిఫ్టర్ రాజా ముత్తుపాండీ (Raja Muthupandi) రజత పతకంతో మెరిసిన విషయం తెలిసిందే. ముత్తుపాండీకి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Joseph Vijay) భారీ నజరానా ప్రకటించారు.
Mirabai Chanu : హ్యాట్రిక్ గోల్డ్‌మెడల్స్‌తో తనకు తానే సాటి అని నిరూపించుకున్న మీరాబాయి చాను (Mirabai Chanu) ఈసారి గెలిచిన పతకాన్ని కుటుంబానికి అంకితమిచ్చింది.
Commonwealth Games : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్(Commonwealth Games)లో భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను దేశానికి తొలి స్వర్ణం అందించింది
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారుల ఆట కంటే డోపింగ్ ఉల్లంఘనలే చర్చనీయాంశమయ్యాయి. భారత జూడో జట్టులో మరోసారి డోపింగ్ కలకలం రేగింది.గత ఎడిషన్‌లో రజతం గెలిచిన స్టార్ జుడోకా తులికా మాన్‌పై జాతీయ డోప�
Commonwealth Games : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్(Commonwealth Games)లో భారత స్విమ్మర్లు అదరగొడుతున్నారు. పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ పోటీలో సత్తా చాటిన శ్రీహరి నటరాజ్ సెమీస్‌లో అడుగుపెట్టాడు.
Commonwealth Games : గత ఎడిషన్‌లో రజతంతో ఈసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగాలనుకున్న తులికా మాన్ (Tulika Maan)పై జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ(NADA) నిషేధం విధించింది.
మల్టీ స్పోర్టింగ్ ఈవెంట్లలో భారత్ పతకాల మోత మోగించే ప్రతిష్టాత్మక క్రీడోత్సవం కామన్వెల్త్ గేమ్స్. గత రెండు దశబ్దాల నుంచి ప్రతీ ఎడిషన్‌లో మన దేశం టాప్-5లో నిలుస్తూ వస్తోంది. కానీ, స్కాట్లాండ్లోని గ�