కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర(19 కేజీలు) భారీగా పెరిగింది. ఒకేసారి రూ.993 పెంచడంతో సిలిండర్ ధర రూ.3,315కి చేరింది. ఈ ప్రభావం మొత్తం ఫుడ్ ఇండస్ట్రీనే కుదేలు చేస్తున్నది. లక్షలా�
ఐదు రాష్ర్టాల ఎన్నికలు అలా ముగిశాయో...లేదో... ఇలా ఒక్కసారిగా కేంద్రంలోని మోదీ సర్కార్ జనం నడ్డి విరిచింది. ఎన్నికల ముందు అమెరికా, ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధ ప్రభావం ఎలా ఉన్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్, ప
పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభా వం భారత్‌లో గ్యాస్ మంటలు పుట్టిస్తున్నది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ దిగుమతులు రాకపోవడంతో ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రమై పోవడం, గ్యాస్ కోసం గతంలో ఎప్పుడు లేని వి
Bandlaguda : పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతకు ఎల్పీజీ గ్యాస్ కష్టాలు కొనసాగుతున్న వేళ బండ్లగూడలోని గ్యాస్ గోదాముల్లో టాస్క్‌ఫోర్స్ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు.
LPG Cylinder | కొత్త ఏడాది తొలిరోజే కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఏకంగా రూ.111 పెంచేశాయి. గురువారం నుంచి కొత్త ధర అమల్లోకి వచ్చింది.
వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ.51.5 తగ్గిస్తున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం ప్రకటించాయి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.
Commercial Cylinder | 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.33.50 తగ్గింది. ఈ సిలిండర్ ధర తగ్గడం వరుసగా ఇది అయిదోసారి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.1631.50కు చేరుకుంది.
వాణిజ్య అవసారలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర (Commercial LPG) మరోసారి తగ్గింది. ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ కంపెనీలు.. తాజాగా వాణిజ్య సిలిండర్ ధరను రూ.33.50 తగ్గించాయి.
అంతర్జాతీయ చమురు ధరలను దృష్టిలో ఉంచుకొని దేశీయ ఆయిల్ కంపెనీలు శనివారం ధరలను సవరించాయి. వాటి ప్రకారం వాణిజ్య సిలిండర్ ధర రూ.7 తగ్గింది. దీంతో దేశ రాజధానిలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1797కు తగ్గింది. గత నెలలోనూ �
వాణిజ్య సిలిండర్ ధర రూ.6.5 పెరిగింది. అలాగే విమాన ఇంధనం(ఏటీఎఫ్) ధర కిలో లీటర్‌కు 2 శాతం పెంచారు. తాజా పెంపు ప్రకారం 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1652.50కి చేరింది.
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే కేంద్రం వంటగ్యాస్‌పై మోత మొదలుపెట్టింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్‌పై రూ.21 పెంచింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి.
LPG Cylinder | నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజే గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం చేదువార్త అందించింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న ప్రజలపై మరో భారం మోపింది.