పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచ్‌లు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. గురుకులాల్లో సమస్యలు తెలుసుకోవడానికి వస్తే తమను అడ్డుకోవడమేమిటని మండిపడ్డారు.
త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఉమ్మడి వరంగల్‌లోని అన్ని జిల్లా కేంద్రాల్లో శుక్రవారం 75వ గణతంత్ర వేడుక అంబరాన్నంటింది. కలెక్టర్లు ఎక్కడికక్కడ జాతీయ జెండాలను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు. పోలీసుల
జిల్లా కలెక్టర్ శశాంక రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అద్వైత్‌కుమార్ సింగ్‌ను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులిచ్చారు.