పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో గణేష్ నవ రాత్రులను జరుపుకోవాలని టూ టౌన్ సీఐ ప్రతాప్ నిర్వాహకులకు సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులతో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్, సీపీఐ పార్టీ కార్యదర్శి సాబిర్ పాషా అన్నారు. బుధవారం కొత్తగూడెం కార్పోరేషన్ 12వ వార్డు సుభాష్ చంద్రబోస్ నగర్