ఆరేళ్ల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని 48వ వార్డు కౌన్సిలర్ కొండ అరుణ-లక్ష్మణ్ కోరారు. అమ్మ మాట-అంగన్వాడీ బాటలో భాగంగా జగిత్యాల ప్రాజెక్టులోని అర్బన్ మూడవ సెక్టార్ పరిధిలోని 48వ వార్డు గం
యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏండ్ల లోపు పిల్లలకు హైరిస్క్ సోషల్ మీడియా యాప్స్‌ను బ్యాన్ చేయబోతున్నట్టు తెలిపింది.
ముగ్గురు పిల్లలు సహా తల్లి అదృశ్యమైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. కామారెడ్డి టౌన్ సీఐ నరహరి కథనం ప్రకారం.. రాజంపేట మండలం కొండాపూర్‌కు చెందిన యాడారం భానుప్రకాశ్, శ్యామల దంపతులకు ముగ్గురు పి
ఎండల్లో బయటికి వెళ్తున్నారా జర భద్రం. భగభగ మండుతున్న భానుడు వడదెబ్బ రుచి చూపిస్తున్నాడు. ఇప్పటికే వడదెబ్బ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద మందికిపైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
ఎండల్లో హాయ్ హాయ్ అంటూ కేరింతలు కొడుతూ పిల్లలు స్విమ్మింగ్ పూల్స్‌కి వెళ్తున్నారు. స్విమ్మింగ్ సంతోషమే కాదు ఏదైనా ప్రమాదంలో ప్రాణాలు కాపాడుకునే నైపుణ్యం కూడా. కాబట్టి పిల్లలకు స్విమ్మింగ్ నేర్పి�
వెనుకబడిన తరగతుల్లో ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్ల ప్రయోజనాలను కొనసాగించడం అవసరమా అనే అంశంపై సుప్రీం కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. రిజర్వేషన్ల విధానం ద్వారా సా�
జంక్‌ఫుడ్ వెంట పడుతున్న నేటితరం పిల్లలు.. పోషకాహారానికి దూరం అవుతున్నారు. ఈ క్రమంలో చాలామంది సంప్లిమెంట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, శరీరానికి అవసరమైన పోషకాల కోసం సహజసిద్ధమైన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్�
వేసవి ఎండల్లో అందరూ డీ హైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయం పెద్దలకే తెలుసు. పిల్లలు తమ సమస్యను గుర్తించలేరు. కాబట్టి పెద్దలే పిల్లలకు వేసవిలో దప్పిక తీరుస్తూ ఉండాలి.
నాలుగేండ్ల నిండిన చిన్నారులకు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరింపచేయాలని ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ సూచించారు. సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య విగ్రహం చౌరస్తాల
పిల్లల దగ్గుముందు సిరప్లు, జలుబు మందులు వాడకంపై నిబంధనలు కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తున్నది. దగ్గు మందు సిరప్, జలుబు మందులను రెండేండ్ల లోపు పిల్లలకు వైద్యులు సూచించకుండా, ఐదేండ్లలోపు పిల్లలు వాడకు�
వేసవి అనగానే.. పిల్లలకు ఈత నేర్పించాలని భావిస్తారు తల్లిదండ్రులు. పల్లెల్లో అయితే వాగులు, బావుల్లో పెద్దలు దగ్గరుండి ఈత కొట్టడం నేర్పిస్తుంటారు. అదే నగరవాసులు పిల్లల్ని స్విమ్మింగ్ పూల్స్‌కు తీసుకెళ్�
కౌమారం.. ఈ సమయంలోనే పిల్లల్లో శారీరక ఆరోగ్యం, మానసిక బలం రూపుదిద్దుకుంటాయి. ఇతర కీలకమైన జీవనశైలి అలవాట్లు కూడా ఇదే దశలో అలవడుతాయి. అయితే, నేటితరం టీనేజర్లు శారీరకంగా చురుకుగా ఉండటం లేదనేది కాదనలేని వాస్తవ