Home
National
The Centre Is Planning To Tighten Regulations Regarding The Use Of Cough Syrups And Cold Medicines For Children
Cough syrups | రెండేండ్లలోపు పిల్లలకు దగ్గు సిరప్ నిషేధం? నిబంధనలు కఠినతరం చేయనున్న కేంద్రం
పిల్లల దగ్గుముందు సిరప్లు, జలుబు మందులు వాడకంపై నిబంధనలు కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తున్నది. దగ్గు మందు సిరప్, జలుబు మందులను రెండేండ్ల లోపు పిల్లలకు వైద్యులు సూచించకుండా, ఐదేండ్లలోపు పిల్లలు వాడకుండా కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది.
న్యూఢిల్లీ: పిల్లల దగ్గుముందు సిరప్లు, జలుబు మందులు వాడకంపై నిబంధనలు కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తున్నది. దగ్గు మందు సిరప్, జలుబు మందులను రెండేండ్ల లోపు పిల్లలకు వైద్యులు సూచించకుండా, ఐదేండ్లలోపు పిల్లలు వాడకుండా కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. కల్తీ దగ్గు మందు సిరప్లు వాడటం వల్ల భారత్ సహా పలు దేశాల్లో చిన్న పిల్లల మరణాలు నమోదు కావటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది.
దీనిపై ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ (ఐపీసీ) డ్రాఫ్ట్ నిబంధనలను రూపొందించింది. వీటి ప్రకారం వైద్యులు, ఫార్మాసిస్టులు సురక్షితమైన ప్రిస్క్రిప్షన్ పద్ధతులు అనుసరించాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

