Home
Central Board of Secondary Education
Central Board of Secondary Education
-
"కాలేజీల్లో సీట్లు అయిపోయాక పరీక్షా..!"
4 months agoసెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీరుపై 12వ తరగతి విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూలై 28వ తేదీన 12వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్ నిర్వహించేందుకు సీబీఎస్ఈ ఏర్పాట్లు చేస్�"త్రిభాషా విధానంలో సడలింపులు.. ప్రస్తుత పదో తరగతి విద్యార్థులకు మినహాయింపు"
5 months agoజాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020 కింద త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సోమవారం విడుదల చేసింది. కొత్త నిబంధనలు 2026-27 విద్యా సంవత్సరం నుంచ�"10వ తరగతి టీచర్లతో 12వ తరగతి పేపర్ల మూల్యాంకనం"
5 months agoఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానం ప్రవేశపెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మరో నిర్వాకం వెలుగు చూసింది. 12వ తరగతికి ఈ ఏడాది కొత్తగా ప్రవేశప"విఫలమైన సంస్థకే కాంట్రాక్ట్ కట్టబెట్టి!"
6 months agoసెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)లో డిజిటల్ సంస్కరణ ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందని భావించినప్పటికీ అది దేశవ్యాప్త వివాదంగా మారింది."చర్చించకుండానే అమలు చేస్తారా.. త్రిభాషా విధానంపై విపక్షాల మండిపాటు"
6 months agoతొమ్మిది, పది తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్సీ) తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా పలు విమర్శలకు తావిస్తున్నది. తమిళనాడులో డీఎంకే నేత ఇల"పుస్తకాలు లేకున్నా.. మూడో భాషపై ముందుకే!"
7 months agoత్రిభాషా విధానంపై పాఠశాలలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ఆదేశాలు జారీచేసింది. పుస్తకాలు లేకపోయినప్పటికీ, మూడో భాషను బోధించాల్సిందేనంటూ స్పష్టంచేసింది. వారంలోగా దీన్ని అమ"ఫిబ్రవరి 17 నుంచి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు"
1 year agoసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వచ్చే ఏడాది జరిగే పదో తరగతి, పన్నెండో తరగతి వార్షిక పరీక్షల తుది షెడ్యూలును విడుదల చేసింది. 2026 ఫిబ్రవరి 17 నుంచి ఈ పరీక్షలు ప్రారంభమవుతాయి. పదో తరగతి బో�"సెక్షన్‌కు 45 మందిని మించి చేర్చుకోవద్దు.. అనుబంధ పాఠశాలలకు సీబీఎస్ఈ స్పష్టీకరణ"
1 year agoప్రతి సెక్షన్లో ఉండాల్సిన గరిష్ఠ విద్యార్థుల సంఖ్యకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అసాధారణ పరిస్థితుల్లో ప్రతి సెక్షన్‌కు 45 మంది విద్యా"‘సీబీఎస్ఈ’లో జిల్లా విద్యార్థుల సత్తా"
2 years agoసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఈ రిజల్ట్స్‌లో పలు ప్రైవేటు పాఠశాలలు రాణించాయి."CBSE Class 10 Result | సీబీఎస్ఈ పది ఫలితాలు కూడా వచ్చేశాయ్.."
2 years agoCBSE Class 10 Result | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (Central Board of Secondary Education) 10వ తరగతి ఫలితాలు (CBSE Class 10 Result) విడుదలయ్యాయి."CBSE Class 12 Result | సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. 88.39% ఉత్తీర్ణత"
2 years agoCBSE Class 12 Result | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (Central Board of Secondary Education ) 12వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి."ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫైనల్ పరీక్షలు"
2 years agoసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే 10, 12 తరగతుల ఫైనల్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతాయి. పదో తరగతి పరీక్షలు మార్చి 18తోనూ, పన్నెండో తరగతి పరీక్షలు ఏప్రిల్ 4�"తైక్వాండో టోర్నీకి బాబులాల్"
2 years agoమహారాష్ట్ర వేదికగా జరుగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సౌత్‌జోన్ తైక్వాండో పోటీల్లో రాష్ర్టానికి చెందిన బాబులాల్ టెక్నికల్ డెలిగేట్‌గా ఎంపికయ్యాడు."CBSE | ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షపై డైలమాలో సీబీఎస్ఈ"
2 years ago2025-26 విద్యా సంవత్సరం నుంచి 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించే విషయంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) డైలమాలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయ�"20 తర్వాతే సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు"
3 years agoసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించిన 10, 12 తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు మే 20 తర్వాత విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!















