Man Kills Sister After Rakhi | చెల్లితో రాఖీ కట్టించుకున్న తర్వాత ఒక వ్యక్తి ఆమెను చంపాడు. దీనికి ముందు రోజు తన ఫ్రెండ్‌తో కలిసి ఆమె ప్రియుడ్ని కూడా హత్య చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని, అతడి స్నేహితుడ్ని అరెస్�
జగిత్యాల జిల్లా కేంద్రంలోని SKNR డిగ్రీ కళాశాల ప్రారంభమై నేటికీ 60 ఏళ్లు పూర్తయ్యాయి. శ్రీ కాశి గాని నారాయణరావు 1965 సంవత్సరంలో రైతుల నుండి 32 ఇఎక్కడ స్థలాన్ని కొనుగోలు చేసి కళాశాలకు దానంగా ఇచ్చాడు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేసినందుకా కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకునేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మంగళవారం ఏ�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టపల్లి గ్రామంలోనీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం రెండవ వార్షికోత్సవం వేడుకలను సోమవారం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు , ప్రధా�
PM Modi: ప్రధాని మోదీ ఇవాళ 74వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. బీజేపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ఓ విజన్ ఉన్న నేత అని కొనియాడారు.
Anju celebrates Pak's Independence Day | భారత్‌కు చెందిన అంజు ( Anju) పాకిస్థాన్ ప్రియుడు నస్రుల్లాతో కలిసి సోమవారం ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నది. ప్రియుడితోపాటు పలువురితో కలిసి కేక్ కూడా కట్ చేసింది. ఈ వీడియో క్లి
విస్తారా (Vistara) విమాన సిబ్బంది మాల్దీవులు వెళుతున్న ఓ కుటుంబానికి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. విమానంలోనే ఆ కుటుంబానికి చెందిన చిన్నారి ఆరోహి ఫస్ట్ బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు.
పెంపుడు జంతువులతో మనుషులకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. జార్ఖండ్‌లోని ధన్బాద్లో ఓ కుటుంబం తమ పెంపుడు కుక్క అక్సర్ బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించింది.
కార్తిక పౌర్ణమి రోజున గురునానక్ జయంతిని పురస్కరించుకొని సిక్కులు శుక్రవారం సికింద్రాబాద్ గురుద్వార నుంచి నగర కీర్తన శోభాయాత్ర నిర్వహించారు. గురునామ స్మరణ చేస్తూ విన్యాసాలు ప్రదర్శించారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ రంగురంగుల విద్యుద్దీపాలతో మెరిసిపోయింది. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ పౌరురాలు డాక్టర్ జిల్ బైడెన్ ఆతిథ్యంలో సోమవారం ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించ
కూతురు సాధించిన ఘనతతో కన్నతల్లి మురిసిపోయింది. కండ్లముందు ఎదిగిన కూతరు డాక్టరేట్ డిగ్రీ సాధించడంతో ఆనందంతో ఉప్పొంగిన తల్లి రూ . లక్ష వెచ్చించి భారీ హోర్డింగ్ ఏర్పాటు చేసింది.
హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. సంయుక్తా మీనన్, క్యాథరీన్ ట్రెసా నాయికలుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ కె నిర్మాణంలో దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించార�
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) 115వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నది. హైదరాబాద్‌లో జరిగిన వినియోగదారుల సమావేశం(కస్టమర్స్ మీట్) కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బ్యాంక్ హైదరాబాద్