Vistara | 35,000 అడుగుల ఎత్తులో చిన్నారి ఫస్ట్ బర్త్‌డే : పాప తల్లితండ్రులకు విస్తారా స్వీట్ సర్ప్రైజ్
విస్తారా (Vistara) విమాన సిబ్బంది మాల్దీవులు వెళుతున్న ఓ కుటుంబానికి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. విమానంలోనే ఆ కుటుంబానికి చెందిన చిన్నారి ఆరోహి ఫస్ట్ బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు.
న్యూఢిల్లీ : విస్తారా (Vistara) విమాన సిబ్బంది మాల్దీవులు వెళుతున్న ఓ కుటుంబానికి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. విమానంలోనే ఆ కుటుంబానికి చెందిన చిన్నారి ఆరోహి ఫస్ట్ బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. కేక్, ఫ్రూట్స్‌తో పాటు చిన్నారికి శుభాకాంక్షలు తెలుపుతూ చేతిరాతతో కూడిన లెటర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలతో ఆశ్చర్యానికి లోనైన పాప కుటుంబ సభ్యులు ట్విట్టర్లో తమ ఆనందాన్ని పంచుకుంటూ బర్త్‌డే వేడుకల ఫొటోలను షేర్ చేశారు. గగనవీధిలో తమ పాప మొదటి బర్త్‌డేను విస్తారా ఉద్యోగులు సెలబ్రేట్ చేసిన తీరు తమ హృదయాలను తాకిందని థ్యాంక్యూ విస్తారా అంటూ ఆరోహి తండ్రి రోహిత్ ట్విట్టర్లో రాసుకొచ్చారు.
ఎవరి జీవితంలోనైనా తొలి బర్త్‌డే ప్రత్యేకమైనదని, 35,000 అడుగుల ఎత్తులో పుట్టినరోజు వేడుక జరుపుకోవడం మరింత ప్రత్యేకమని రోహిత్ ట్వీట్‌కు బదులిస్తూ విస్తారా రియాక్టైంది. విస్తారా పట్ల మీరు చూపిన ప్రేమాభిమానాలు తమకు సంతోషం కలిగించాయని పేర్కొంది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

