Rahul Gandhi | ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ బర్త్‌డే వేడుకలు
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి.
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి. పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు సీనియర్ నేతలు రాహుల్ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు.
నేతల సమక్షంలో రాహుల్ బర్త్‌డే కేక్‌ను కట్ చేశారు. రాహుల్ గాంధీకి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ కేక్‌ను తినిపించారు.
ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. రాహుల్ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.
#WATCH | Congress leader Rahul Gandhi celebrates his 54th birthday at AICC Headquarters in Delhi.
Party president Mallikarjun Kharge, Priyanka Gandhi Vadra, KC Venugopal and other leaders present at the celebrations.
(Video Source: AICC) pic.twitter.com/b6VQ0fc8YD
— ANI (@ANI) June 19, 2024
Read More :
Telangana DGP | డీజీపీ మార్పుపై ఉత్కంఠ! రేసులో ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

