HomeHyderabadSikh Community Celebrates Gurunanak Jayanti In Hyderabad
బోలే సో నిహాల్సత్ శ్రీ అకాల్.. గురునానక్ జయంతి
కార్తిక పౌర్ణమి రోజున గురునానక్ జయంతిని పురస్కరించుకొని సిక్కులు శుక్రవారం సికింద్రాబాద్ గురుద్వార నుంచి నగర కీర్తన శోభాయాత్ర నిర్వహించారు. గురునామ స్మరణ చేస్తూ విన్యాసాలు ప్రదర్శించారు.