ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు మూడు రోజులు సెలవు ఇస్తున్నట్లు కార్యదర్శి పోలెపాక నిర్మ ల తెలిపారు. 15న కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, 16న వారాంతపు యార్డు బంద్, 17న ఆదివారం సెలవు అని పేర్కొన్నారు. సోమవారం న�
కార్తిక పౌర్ణమి రోజున గురునానక్ జయంతిని పురస్కరించుకొని సిక్కులు శుక్రవారం సికింద్రాబాద్ గురుద్వార నుంచి నగర కీర్తన శోభాయాత్ర నిర్వహించారు. గురునామ స్మరణ చేస్తూ విన్యాసాలు ప్రదర్శించారు.