CBI officials | ఓ కేసులో విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు నిందితుడిని అతని ఇంట్లో విచారిస్తున్నారు. అయితే విచారణ కొనసాగుతుండగానే గ్రామస్తులు ఆ అధికారులపై దాడిచేశారు. వారున్న ఇంటికి తాళంవేసి వారిని నిర్బంధించారు.
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ (సీబీఐ) కొత్త డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ తన అధికారులు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి జీన్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్ షూలు వేసుకోకూడ