Ambani-Aadani | భారతీయ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ సంపద తగ్గిపోయింది. వారిద్దరూ 100 బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి ఔటయ్యారని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది.
Gold Imports | 2023 నవంబర్లో 3.44 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి చేసుకుంటే, ఈ ఏడాది 14.86 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయ్యిందని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది.
Cyber Fraud | పుణెకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ సైబర్ మోసానికి బలైపోయాడు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినందుకు ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.2.3 లక్షలు మాయం అయ్యాయి.
Gold Rates | వరుసగా రెండో సెషన్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1,150 క్షీణించి రూ.78,350లకు చేరుకున్నది.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,13,117.17 కోట్లు వృద్ధి చెందింది.
Gold Price | ఈ ఏడాది జోరుగా పెరిగిన బంగారం ధరలు.. వచ్చే ఏడాదిలో మాత్రం నెమ్మదించవచ్చని చెప్తున్నది ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ). మునుపెన్నడూ లేనివిధంగా దేశంలో పసిడి ధర ఈ సంవత్సరం అక్టోబర్లో ఆల్టైమ్ హైకి చ
Aadhar Update | పదేండ్ల క్రితం ఆధార్ నమోదు చేసుకున్న వారు తమ వివరాలను ఫ్రీగా అప్ డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) జూన్ 14 వరకూ గడువు పొడిగించింది.
Toyota Urban Cruiser EV | మారుతి ఈ-విటారా నుంచి రూపుదిద్దుకున్న టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ కారు వచ్చే నెలలో భారత్ మొబిలిటీ ఎక్స్ పోలో ప్రదర్శించనున్నారు.
Skoda Kylaq | భారత్లో కార్ల తయారీలో కీలకంగా వ్యవహరిస్తున్న స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియా (Skoda Auto Volkswagen India - SAVWIPL) త్వరలో భారత్ మార్కెట్లోకి ఎస్యూవీ కైలాక్ (Kylaq) తీసుకు రానున్నది.
Kia India | దేశంలోని ఇతర కార్ల తయారీ సంస్థలతోపాటు కియా ఇండియా సైతం జనవరి నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్ని కార్లపై రెండు శాతం ధరలు పెరుగుతాయని తెలిపింది.
UPI Milestone | యూపీఐ లావాదేవీల్లో కీలక మైలురాయి రికార్డైంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెలాఖరు వరకూ 15,547 కోట్ల లావాదేవీలు జరిగితే రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.
Crop Loan | అన్నదాతలకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. ఎటువంటి ఆస్తుల తాకట్టు లేకుండా తీసుకునే రుణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచేసింది.
Kia Syros| దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా (Kia India) గ్లోబల్ మార్కెట్లలో తన కంపాక్ట్ ఎస్యూవీ (Compact SUV) కారు న్యూ కియా సిరోస్ (Syros)ను ఈ నెల 19న ఆవిష్కరించనున్నది.