Huawei Mate XT Ultimate | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హువావే (Huawei) గ్లోబల్ మార్కెట్లో తొలి ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ హువావే మ్యాట్ ఎక్స్‌టీ అల్టిమేట్ ను మంగళవారం ఆవిస్కరించింది.
Ola Electric | ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. సోమవారం అప్పర్ సర్క్యూట్ ను దాటి 90 శాతం వృద్ధితో దాని షేర్ విలువ సోమవారం రూ.140 పలికింది.
Jet Airways - Naresh Goyal | హవాలా లావాదేవీల కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు ఆరోగ్య కారణాలతో బాంబే హైకోర్టు సోమవారం రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
Safety Cars | ప్రస్తుతం కార్లు కొనాలనుకునే వారు సేప్టీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్, ఫ్యుయల్ మైలేజీ పైనా ఫోకస్ చేస్తున్నారని ఓ సర్వేలో తేలింది.
WhatsApp | క్లోనింగ్ యాప్ లేదా బిజినెస్ యాప్ సాయం లేకుండా ఒకే వ్యక్తి రెండు, అంతకంటే ఎక్కువ అకౌంట్స్ సేవలను వాడుకునే వెసులుబాటు త్వరలో వాట్సాప్ అందుబాటులోకి తెస్తున్నది.
Credit Card | ప్రముఖ పేమెంట్ సర్వీసెస్ సంస్థ వీసాకార్డు.. ఆర్బీఐ టోకెనైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా తన క్రెడిట్ కార్డు యూజర్లకు సీవీవీ ఫ్రీ ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది.