Lasya Nanditha | రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన ఘటన తమ పోలీసు స్టేషన్ పరిధిలోనే జరిగిందని పటాన్చెరు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్ట�
Lasya Nanditha | కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఆమె తలకు తీవ్ర గాయమైనట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోతుందా? అని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడి యా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో ప్ర శ్నించారు. రేవంత్‌రెడ్డి సీఎం�
Niranjan Reddy | కాంగ్రెస్ గ్యారంటీల అమలు అర్రాజ్ పాటలా మారాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తీరుతో పాటు ప్రభుత్వ ప�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రను మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Kadiyam Srihari | కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలను అమలు పరచలేక బీఆర్ఎస్ పార్టీ పై ఎదురుదాడి చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. బీజేపీ నాయకులు చవటలు, దద్దమ్మల్లా మాట్లాడుతున్నార�
CM Revanth | రాజకీయాలు ఎలా ఉన్నా కేసీఆర్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ కంటే ముందున్న ముఖ్యమంత్రులు వైఎస్, చంద్రబాబు కూడా హైదరాబాద్‌ను డెవలప్ చేశారని తెలిపారు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభం అయింది. తొలి రోజు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు తొమ్మిది మంది నామినేషన్ దాఖలు చేశారు.
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గద్వాల మండలం బీరెల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దుబ్బ బీసన్న విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.
Bandi Sanjay | బీజేపీ - బీఆర్ఎస్ పొత్తు కాంగ్రెస్ పార్టీ సృష్టి అని బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ బండి సంజయ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పలు ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు.
తమను ఎన్నుకున్న ప్రజలకు చెప్పేందుకు, చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి డిసెంబర్ రెండవవారం నుంచి ఈ రెండున్నర మాసాల్లో కొన్ని అవకాశాలు లభించాయి. ఇంతలోనే ఏదేదో జరిగిపోవాలని ప్రజలేమీ ఆశించడం లేదు.
కొండంత నమ్మకంతో రేవంత్ రెడ్డిని మల్కాజిగిరి ఎంపీగా గతంలో గెలిపిస్తే రాష్ర్టానికి హామీ ఇచ్చిన నిధులేవీ తీసుకురాలేకపోయారు. ఆ పార్టీలోని మిగతా ఇద్దరు ఎంపీల సంగతి సరేసరి. కానీ బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ప్�
కాంగ్రెస్ పార్టీని గెలిపించి తప్పు చేశామా! అనే సందిగ్ధంలో పడింది తెలంగాణ సమాజం. అలవికాని హామీలను అమలు చేయలేక సతమతమవుతున్న రేవంత్‌రెడ్డి సర్కార్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నది. ఆరు గ్యారెంటీల అమలు దే�
KCR Birthday | బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడుపాయల వనదుర్గాభవా