Brahamotsavam | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శనివారం అమ్మవారు బద్రి నారాయణుడి అలంకారంలో పెద్దశేషవాహనంపై భక్తులకు దర్మనమిచ్చారు.
Brahamotsavam | తిరుపతిలోని అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో( Brahamotsavam) భాగంగా గురువారం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు.
Brahamotsavam | ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి(Kodanda Ramaswamy)వారి బ్రహ్మోత్సవాల్లో (Brahamotsavam) భాగంగా రెండో రోజు శనివారం శ్రీ రామచంద్రమూర్తి వేణుగానాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.