Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ వెల్లడించిన ఎన్నికల మ్యానిఫెస్టో కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు కాపీ పేస్ట్‌లా ఉందని హరియాణ మాజీ సీఎం, విపక్ష నేత భూపీందర్ సింగ్ హుడా ఎద్దేవా చేశారు.
Haryana Assembly Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని హరియాణ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా పేర్కొన్నారు.
Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికలు మరో నెలలో జరగనుండటంతో ఆ రాష్ట్రంలో ఆప్‌తో పొత్తుకు కసరత్తు సాగించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు.
హరియాణలో మళ్లీ రాజకీయ అస్ధిరతకు తెరలేచే పరిస్ధితి నెలకొంది. హరియాణ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా రాష్ట్ర గవర్నర్‌తో గురువారం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Bhupinder Singh Hooda : రాబోయే రోజుల్లో హరియాణ ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా అన్నారు.
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కర్ణాల్కు చేరుకున్న రాహుల్.. కబడ్డీ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించి
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై బీకేయూ నేత రాకేష తికాయత్ సహా పలువురు రైతు సంఘాల నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేత, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా శనివారం సంప్రదింపులు జరిపారు.
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంతో పార్టీలో అంతర్గత పోరు నెలకొన్న నేపధ్యంలో హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా గురువారం పార్టీ నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.