టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధికి కేరాఫ్‌గా నిలుస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మామిండ్లవీరయ్యపల్లెకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే క్యా
భద్రకాళి ఆలయానికి ఆనుకొని ఉన్న భద్రకాళి బండ్ ఆహ్లాదానికి కేరాఫ్‌గా మారింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రూ.30కోట్లతో అభివృద్ధి చేసిన బయోడైవర్సిటీ పార్కు(భద్రకాళి బండ్) నగరానికి మణిహారంగా నిలుస్తోంది.