రాజకీయ పోరులో ‘భద్రకాళి’
‘ఇది నా 25వ చిత్రం. పొలిటికల్ జానర్లో సరికొత్త ప్రయత్నం. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. గతంలో వచ్చిన పొలిటికల్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’ అన్నారు విజయ్ ఆంటోని. ఆయన తాజా చిత్రం ‘భద్రకాళి’ సెప్టెంబర్ 5న విడుదలకానుంది. అరుణ్‌ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు.
‘ఇది నా 25వ చిత్రం. పొలిటికల్ జానర్లో సరికొత్త ప్రయత్నం. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. గతంలో వచ్చిన పొలిటికల్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’ అన్నారు విజయ్ ఆంటోని. ఆయన తాజా చిత్రం ‘భద్రకాళి’ సెప్టెంబర్ 5న విడుదలకానుంది. అరుణ్‌ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో రిలీజ్ చేయనుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో విజయ్ ఆంటోని మాట్లాడారు.
రగ్గ్డ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇదని, అవినీతిమయమైన వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఓ వ్యక్తి చేసే పోరాటమే ఇతివృత్తమని ఆయన తెలిపారు. సమకాలీన రాజకీయాలకు దగ్గరగా ఉండే చిత్రమిదని దర్శకుడు అరుణ్‌ప్రభు పేర్కొన్నారు. సామాజిక ప్రయోజనం ఉన్న అంశాలతో ప్రేక్షకుల్లో ఆలోచనల్ని రేకెత్తించేలా ఈ చిత్రాన్ని తీశామని నిర్మాత రామాంజనేయులు అన్నారు. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, దర్శకత్వం: అరుణ్‌ప్రభు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

