‘ ఈ సినిమాలో మంచి ఎంటైర్టెన్మెంట్ ఉంటుంది. అలాగే ఆలోచింపజేసే అంశాలుంటాయ్. అద్భుతమైన కథ రాసుకొని, దాన్ని జనం మెచ్చేలా తెరకెక్కించారు దర్శకుడు అరుణ్ ప్రభు. మంచి బడ్జెట్, అద్భుతమైన కంటెంట్‌తో వస్తున్న �
‘ఇది నా 25వ చిత్రం. పొలిటికల్ జానర్లో సరికొత్త ప్రయత్నం. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. గతంలో వచ్చిన పొలిటికల్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’ అన్నారు విజయ్ ఆంటోని. ఆయన తాజా చిత్రం ‘భద్రకాళి’ సెప�