విజయ్ ఆంటోని కథానాయకుడిగా అరుణ్ప్రభు దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘భద్రకాళి’. సర్వంత్రామ్ క్రియేషన్ పతాకంపై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు.
‘ఇది నా 25వ చిత్రం. పొలిటికల్ జానర్లో సరికొత్త ప్రయత్నం. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. గతంలో వచ్చిన పొలిటికల్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’ అన్నారు విజయ్ ఆంటోని. ఆయన తాజా చిత్రం ‘భద్రకాళి’ సెప�