భద్రకాళి స్వరాలాపన
హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న పవర్ఫుల్ ఎంటైర్టెనర్ ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకుడు. రామాంజనేయులు జవ్వాజీ నిర్మాత. సెప్టెంబర్ 19న సినిమా విడుదల కానుంది.
హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న పవర్ఫుల్ ఎంటైర్టెనర్ ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకుడు. రామాంజనేయులు జవ్వాజీ నిర్మాత. సెప్టెంబర్ 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నదని వారు అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఈ సినిమా తొలిపాటను విడుదల చేశారు. ‘మారెనా..’ అంటూ సాగిన ఈ ప్రేమగీతాన్ని భాష్యశ్రీ రాయగా, విజయ్ ఆంటోనీ స్వరపరిచారు.
అభిజిత్ అనిల్‌కుమార్ ఆలపించారు. యువతకు నచ్చేలా ఈ పాట చిత్రీకరణ సాగింది. విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన ఏషియన్ సురేశ్ ఎంటైర్టెన్మెంట్స్ ఈ సినిమాను కూడా తెలుగులో విడుదల చేస్తున్నది. వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: షెల్లీ కాలిస్ట్, సమర్పణ: విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Corruption | యథా నేత.. తథా మేత! పైరవీలు, సెటిల్మెంట్లు, వసూళ్లతో చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలు, మంత్రుల పీఏలు!
Doomsday | ఈ నెల 13న యుగాంతం.. ప్రపంచం అంతం కాబోతోందా? 60 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తల జోస్యం మళ్లీ వైరల్!
Graduate MLC Elections | సంపాదన మంత్రులది.. బాధ్యత మాకా?.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులెత్తేసిన ఎమ్మెల్యేలు
Revanth Reddy | రేవంత్‌ను విష్ చేయని పెద్దలు.. పుట్టినరోజున పలుకరించని ఢిల్లీ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ
Pawan Kalyan Divorce | 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడిపోతున్నామని పవన్ కల్యాణ్, అన్నా సంయుక్త ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

