అహంకారం అంతమవుతుంది
స్వీయ నిర్మాణంలో విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న 25వ చిత్రం ‘భద్రకాళి’. అరుణ్‌ప్రభు దర్శకుడు. గురువారం టీజర్‌ను విడుదల చేశారు. ‘పిల్లి కూడా ఓ రోజు పులి అవుతుంది. అబద్ధం, అహంకారం అంతం అవుతుంది’ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
స్వీయ నిర్మాణంలో విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న 25వ చిత్రం ‘భద్రకాళి’. అరుణ్‌ప్రభు దర్శకుడు. గురువారం టీజర్‌ను విడుదల చేశారు. ‘పిల్లి కూడా ఓ రోజు పులి అవుతుంది. అబద్ధం, అహంకారం అంతం అవుతుంది’ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. గ్యాంగ్‌స్టర్, ఫ్యామిలీ నేపథ్య సన్నివేశాలతో ఉత్కంఠను పంచింది. విజయ్ ఆంటోని పాత్ర సస్పెన్స్‌గా అనిపించింది. ఆయన ైస్టెలిష్‌గా కనిపించారు. 190కోట్ల కుంభకోణం చుట్టూ నడిచే కథ ఇదని, యాక్షన్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుందని, విజయ్ ఆంటోని పాత్ర డిఫరెంట్ షేడ్స్‌తో సాగుతుందని మేకర్స్ తెలిపారు. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, రచన-దర్శకత్వం: అరుణ్‌ప్రభు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

