మహిషాసుర మర్ధినిగా వరంగల్ భద్రకాళి.. దర్శనానికి పోటెత్తిన భక్తులు
Warangal Bhadrakali | వరంగల్ భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో తొమ్మిదో రోజైన మంగళవారం భద్రకాళి అమ్మవారి మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులకు
హైదరాబాద్ : వరంగల్ భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో తొమ్మిదో రోజైన మంగళవారం భద్రకాళి అమ్మవారి మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇవాళ సాయంత్రం ఆలయంలో అమ్మవారికి స్వభూపాల వాహనసేవ నిర్వహించనున్నారు. అలాగే భద్రాచలంలోనూ నవరాత్రి వేడుకలు కనులపండువలా సాగుతున్నాయి. అమ్మవారు మహాలక్ష్మిగా భక్తులకు సాక్షాత్కరించారు. ఉదయం సమయంలో అమ్మవారికి పంచామృతాలతో స్నపనతిరుమజనం నిర్వహించగా.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సామూహిక కుంకుమార్చనలు, లక్ష్మీ అష్టోత్తర పూజలు జరుగనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

