Rebbena | కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో కొలువుదీరిన కనకదుర్గాదేవి స్వయంభు మహాంకాళి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
Navaratri Celebrations | భక్తుల కొంగుబంగారం, కోరిన కోరికలు తీర్చే అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో (Exhibition Grounds) ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అమ్మవార�
కోటి లింగాలు కొలువై దక్షిణ కాశీగా పేరుగాంచిన అలంపు రం క్షేత్రం రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో (శ్రీశైలం, పిఠాపురం, ద్రాక్షారామం, అలంపు రం) నాలుగు శక్తిపీఠాలుండగ�
మండలంలోని చిట్కుల్ గ్రామ శివారు మంజీరానది తీరాన వెలిసిన చాముండేశ్వరి ఆలయంలో ఐదో రోజు గురువారం నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవ
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం భద్రకాళీ అమ్మవారు గాయత్రీ మాతా అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తెల్�
వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజైన శుక్రవారం భద్రకాళీ అమ్మవారు రాజరాజేశ్వరీ దేవీ(లలిత) అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Bhadrachalam | దక్షిణాది అయోధ్య భద్రాచల రాములవారి సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజైన నేడు అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో, పండ్ల రసాలతో, తులసి మాలలతో, నారీకేళ జలాలతో ప్రత్యేక అభిషేకం తిరుమంజనం నిర్వహించార�