భద్రాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో, పండ్ల రసాలతో, తులసి మాలలతో, నారీకేళ జలాలతో ప్రత్యేక అభిషేకం తిరుమంజనం నిర్వహించారు
- మూడోరోజు గజలక్ష్మి అలంకరణలో అమ్మవారు
- నేడు ధనలక్ష్మి అలంకారంలో జగన్మాత దర్శనం
భద్రాచలం, సెప్టెంబర్ 28: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో, పండ్ల రసాలతో, తులసి మాలలతో, నారీకేళ జలాలతో ప్రత్యేక అభిషేకం తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు లక్ష్మీతాయారు అమ్మవారు గజలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం నిర్వహించారు. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ చిత్రకూట మండపానికి తీసుకొచ్చార. సూర్యప్రభ వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి పూజలు నిర్వహించారు. సాయంత్రం తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ జరిపారు.
నేడు ధనలక్ష్మి అలంకారం..
భక్తుల కోర్కెలను తీర్చడానికి లక్ష్మీదేవి గురువారం ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

